Home
Mobile

'హెచ్‌టిసి సెన్సేషన్'లో రెండు రకాలు

By Prashanth
HTC Sensation XE and Sensation XL

ఇండియా మొబైల్ మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నమాట వాస్తవం. ఇటీవల కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదలవుతున్న మొబైల్స్‌ని బట్టి చూస్తుంటే ఈ విషయం మీకు అర్దం అయి ఉంటుంది. హెచ్‌ టిసి త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ఈ', 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' అనే రెండు మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. ఈ రెండింటికి సంబంధించిన సమాచారం వన్ ఇండియా మొబైల్ పాఠకులకు అందజేయడం జరుగుతుంది.

హెచ్‌టిసి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్'. యాజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.7ఇంచ్ స్క్రీన్‌తో పాటు మొబైల్ స్క్రీన్ ఎల్‌సిడి స్క్రీన్‌తో రూపొందించడం, డిస్ ప్లే సైజు 480 x 800 ఫిక్సల్ రిజల్యూషన్‌గా తయారు చేయడం జరిగింది.

'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' స్మార్ట్ ఫోన్ బరువు 164 గ్రాములు. మల్టీ టాస్కింగ్ పనులు వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇక ఫెర్పామెన్స్ పరంగా స్పీడ్‌గా ఉండేందుకు గాను ఇందులో 1.5GHz సింగిల్ కోర్ ప్రాసెసర్‌‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక మొమొరీ విషయానికి వస్తే 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' మొబైల్ ఇంటర్నల్‌గా 16జిబి మొమొరీని కలిగి ఉంది.

అదే హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ఈ మొబైల్ బరువు 151 గ్రాములు. డిస్ ప్లే సైజు 4.3 ఇంచ్‌లు. మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్ట్స్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ఈ మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు

సైజు: 126.1 x 65.4 x 11.3 mm

బరువు: 151 grams (5.33 ounces)

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: Super-LCD Capacitive Touch Display

సైజు : 4.3 inch

కలర్స్, పిక్టర్స్: 16 Million Colors & 960 X 540 pixels

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS

సిపియు: 1.5GHz Dual-Core Qualcomm Snapdragon Processor, 768MB RAM

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 4GB Internal Memory

విస్తరించుకునే మొమొరీ: micro-SD card slot for expansion up to 32GB

బ్రౌజర్: HTML, WAP 2.0/xHTML, HTML 5 support, MMS, SMS, IM, Email, Push Email

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, Dual LED flash, Fixed Focus, Geo-tagging, Face detection

వీడియో రికార్డింగ్: 720p HD video recording capability, 1280×720 pixels

సెకెండరీ కెమెరా: 1.3 Megapixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

డేటా: GPRS, EDGE, HSDPA, HSUPA

బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with A2DP Stereo & v2.0 micro USB, USB on-the-go support

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM with RDS

జిపిఎస్: A-GPS

3జీ: Yes

బ్యాటరీ

టైపు: Li-Ion 1730mAh Standard Battery

మార్కెట్లో లభించే కలర్స్: Black

ధర సుమారుగా: రూ 28,000/-

'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' స్మార్ట్ ఫోన్ ధర, ప్రత్యేకతలు:

సైజు

చుట్టుకొలతలు: 132.5 x 70.7 x 9.9 mm

బరువు: 164 g

డిస్ ప్లే

టైపు: S-LCD capacitive touchscreen, 16M colors

సైజు: 480 x 800 pixels, 4.7 inches (~199 ppi pixel density)

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: 16 GB storage, 768 MB RAM

మొమొరీ కార్డ్ స్లాట్: No

డేటా

జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps

ఎడ్జి: Class 12

3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps

వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot

బ్లాటూత్: Yes, v3.0 with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No

యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా

ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, dual-LED flash

కెమెరా ఫీచర్స్: Geo-tagging

వీడియో: Yes, 720p

సెకండరీ కెమెరా: Yes, 1.3 MP

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)

సిపియు: 1.5 GHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM8255 chipset

మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM

బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML

రేడియో: Stereo FM radio with RDS

జిపిఎస్: Yes, with A-GPS support

మొబైల్ లభించు కలర్స్: Black, White

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1600 mAh

ధర సుమారుగా: రూ 45,000 /-

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X