సెన్సేషన్ సృష్టించడానికి వస్తున్న 'సెన్సేషన్ ఎక్స్ఈ'

By Super
|
HTC Sensation XE
ఇండియా మొబైల్ మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నమాట వాస్తవం. ఇటీవల కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదలవుతున్న మొబైల్స్‌ని బట్టి చూస్తుంటే మీకు ఈ పాటికే అర్దం అయి ఉంటుంది. మొబైల్ తయారీదారులు వారియొక్క సొంత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. హెచ్‌టిసి మొబైల్ కంపెనీ ఎప్పటికప్పడు కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే హెచ్‌ టిసి త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ఈ' పేరుతో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది.

హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ఈ మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: UMTS/HSDPA 900, 1700, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 126.1 x 65.4 x 11.3 mm
బరువు: 151 grams (5.33 ounces)
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Super-LCD Capacitive Touch Display
సైజు : 4.3 inch
కలర్స్, పిక్టర్స్: 16 Million Colors & 960 X 540 pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: HTC Sense UI 3.0
Gorilla Glass
Multi-Touch
Proximity Sensor for Auto Turn On or Off
Accelerometer sensor for UI auto-rotate
Gyro-Sensor, G-Sensor
Ambient Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS
సిపియు: 1.5GHz Dual-Core Qualcomm Snapdragon Processor, 768MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 4GB Internal Memory
విస్తరించుకునే మొమొరీ: micro-SD card slot for expansion up to 32GB
బ్రౌజర్: HTML, WAP 2.0/xHTML, HTML 5 support, MMS, SMS, IM, Email, Push Email

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X