హెచ్‌టిసి కొత్త ఆండ్రాయిడ్ 'సెన్సేషన్ ఎక్స్‌ఎల్'...

By Super
|
HTC Sensation XL
హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. ఇండియన్ కస్టమర్స్ కొసం మార్కెట్లోకి కొత్తగా విడుదల చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్'. యాజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.7ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ యొక్క స్క్రీన్ ఎల్ సిడి స్క్రీన్‌తో రూపొందించడమే కాకుండా డిస్ ప్లే సైజు 480 x 800 ఫిక్సల్ రిజల్యూషన్‌గా తయారు చేయడం జరిగింది.

'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' స్మార్ట్ ఫోన్ బరువు 164 గ్రాములు. మల్టీ టాస్కింగ్ పనులు వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇక ఫెర్పామెన్స్ పరంగా స్పీడ్‌గా ఉండేందుకు గాను ఇందులో 1.5GHz సింగిల్ కోర్ ప్రాసెసర్‌‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక మొమొరీ విషయానికి వస్తే 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' మొబైల్ ఇంటర్నల్‌గా 16జిబి మొమొరీని కలిగి ఉంది. వన్ ఇండియా పాఠకుల కొసం 'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా...

'హెచ్‌టిసి సెన్సేషన్ ఎక్స్ ఎల్' స్మార్ట్ ఫోన్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 45,000 /-

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 850 / 900 / 2100
ప్రకటించినది తేది: 2011, October
విడుదల తేది: Coming soon. 2011, November

సైజు
చుట్టుకొలతలు: 132.5 x 70.7 x 9.9 mm
బరువు: 164 g

డిస్ ప్లే

టైపు: S-LCD capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 4.7 inches (~199 ppi pixel density)
HTC Sense UI 3.5
Accelerometer sensor for UI auto-rotate
Proximity sensor for auto turn-off
Multi-touch input method
Gyroscope sensor
Touch-sensitive controls

సౌండ్

అలర్ట్ టైప్స్: Vibration, MP3, WAV ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 16 GB storage, 768 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: No

డేటా
జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 12
3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v3.0 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, dual-LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, 720p
సెకండరీ కెమెరా: Yes, 1.3 MP

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
సిపియు: 1.5 GHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM8255 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1600 mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X