హెచ్‌టిసి స్మార్ట్‌ఫోన్లు టైటాన్, రాడార్ ప్రత్యేకతలు

By Super
|
HTC Titan and HTC Radar Specifications
హెచ్‌టిసి మొబైల్స్ సంస్ద మార్కెట్లోకి అధునాతన మొబైల్స్‌తో పాటు, కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని కూడా విడుదల చేసి హాల్ చల్ చేస్తూ ఉంటుంది. అలా హెచ్‌టిసి మార్కెట్లోకి విడుదల చేసిన హెచ్‌టిసి టైటాన్, హెచ్‌టిసి రాడార్ మొబైల్స్ మద్య తేడాలు ఈరోజు వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకం.

'హెచ్‌టిసి రాడార్' స్మార్ట్ ఫోన్ విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ మొబైల్ నిండా అన్ని ప్రత్యేకతలే. యూజర్స్‌కు క్లౌడ్ ఆధారిత సేవలు వినియోగించుకునేందుకు గాను ఇందులో 25 జిబి వరకు మెమరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

హై క్వాలిటీ ఫెర్పామెన్స్‌ని యూజర్స్‌కి అందించేందుకు గాను ఇందులో మైక్రోసాప్ట్ విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే GHz Scorpion ప్రాససెర్‌తో పాటు, 205 GPUని కలిగి ఉంది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అధ్బుతమైన ఫోటోలను తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్ ప్రత్యేకం.

ఈ మొబైల్‌లో మెమరీని విస్తరించుకునేందుకు గాను ఎటువంటి మైక్రో ఎస్‌డి స్లాట్ లేకపోయినప్పటికీ, ఇంటర్నల్‌గా మెమరీగా 8జిబిని ఇవ్వడం జరిగింది. హెచ్‌టిసి రాడార్ స్మార్ట్ ఫోన్‌ని అమాంతం వాడినట్లైతే బ్యాటరీ బ్యాక్ అప్ సుమారు 5గంటల 30 నిమిషాలు వస్తుందని సమాచారం. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను హెచ్‌టిసి రాడార్ సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర రూ 23,500/-.

హెచ్‌టిసి టైటాన్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్:

చుట్టుకొలతలు
సైజు: 130.6 x 70.6 x 9.9 mm
బరువు: 170 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: Super-LCD Capacitive touchscreen
సైజు : 4.7 inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 800 X 480 Pixels

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7.5 “Mango” OS
సిపియు: 1.5GHz Qualcomm Snapdragon MSM8255 processor, Adreno 205 GPU, 512 MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 16GB internal storage, No slot for microSD cards
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X