రానున్న రోజులు 'విండోస్' వే..

Posted By: Super

రానున్న రోజులు 'విండోస్' వే..

మొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ టెక్నాలజీకి బూమ్ వస్తుందో, ఏ టెక్నాలజీకి బూమ్ పడిపోతుందో చెప్పడం చాలా కష్టం. గత పది సంవత్సరాలలో చూసుకుంటే నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ మార్కెట్లో హాల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ ఎవరిని కదిలించినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌ హాల్ చల్ చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో విండోస్ మొబైల్ పోన్స్ మేజర్ రోల్ ని పోషించనున్నట్లు మొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇందులో భాగంగానే హెచ్‌టిసి ముందు జాగ్రత్తతో విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. విండోస్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కానున్న రెండు మొబైల్స్ హెచ్‌టిసి ట్రోఫీ, హెచ్‌టిసి హెచ్‌డి 7.

హెచ్‌టిసి ట్రోఫీ మొబైల్ ప్రత్యేకతలు:

ఫామ్ ఫ్యాక్టర్: Candybar
చుట్టుకొలతలు: 118.5 x 61.5 x 11.96 mm
బరువు: 140 grams (4.94 ounces) with battery
ప్రాసెసర్: 11 GHz Qualcomm Snapdragon QSD8650, 1 GHz processor
రామ్: 576MB
డిస్ ప్లే: WVGA 3.8-inch touchscreen with 480 x 800 pixel resolution
ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7
కెమెరా ఫీచర్స్: 5-megapixel camera with autofocus and LED flash
వీడియో: 720p HD video recording
ఇంటర్నెల్ మొమొరీ: 8 GB on board storage
కనెక్టివటీ: Wi-Fi connectivity 802.11 b/g/n
ఆడియో జాక్: 3.5 mm stereo audio jack
యుఎస్‌బి: Standard micro-USB PORT (5-pin micro-USB 2.0)
బ్యాటరీ: Li-Ion 1300 mAh
మొబైల్ లభించే కలర్: Black, Brown
ధర: సుమారుగా రూ 25.000

హెచ్‌టిసి హెచ్‌డి 7 మొబైల్ ప్రత్యేకతలు:

ఫామ్ ఫ్యాక్టర్: Candybar
చుట్టుకొలతలు: 122 x 68 x 11.2 mm (4.8 x 2.68 x 0.44 inches)
బరువు: 162 grams (5.7 ounces) with battery
ప్రాసెసర్: 1 GHz Qualcomm Snapdragon QSD8250
రామ్: 512MB ROM, 576MB RAM
డిస్ ప్లే: 4.3 inch SLCD touch screen with 480 X 800 resolution
ఆపరేటింగ్ సిస్టమ్: Windows

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot