హెచ్‌టిసి సరిక్రొత్త స్మార్ట్ ఫోన్ హెచ్‌టిసి ట్రోఫీ రివ్యూ

Posted By: Staff

హెచ్‌టిసి సరిక్రొత్త స్మార్ట్ ఫోన్ హెచ్‌టిసి ట్రోఫీ రివ్యూ

ఇండియా ప్రస్తుతం ఎంతో వేగంగా ఎదుగుతున్నటువంటి దేశం. ఇండియాలో మొబైల్ ఇండస్ట్రీ కూడూ చాలా వేగంగా అభివృద్దిని సాధిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఐదు సంవత్సరాలలో స్మార్ట్ ఫోన్స్ సెగ్మెంట్‌లో ఇండియన్ మొబైల్ మార్కెట్ నెంబర్ స్దానాన్ని కైవసం చేసుకుంటుందని నిపుణుల అంచనా. ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ రంగంలో మంచి పురోగతిని సాధిస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ గురించి మనం చర్చించుకుందాం. హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసినటువంటి హైఎండ్ మొబైల్ ఫోన్స్ హెచ్‌టిసి ట్రోఫీ రివ్యూ మీకోసం.

HTC Trophy Key features:

* 3.8" 16M-color capacitive LCD touchscreen of WVGA resolution (480 x 800 pixels)
* Quad-band GSM/GPRS/EDGE support
* Dual-band 3G with HSDPA (7.2 Mbps) and HSUPA (2Mbps)
* Windows Phone 7 operating system
* 1GHz Snapdragon CPU, 576MB RAM, 512MB ROM
* 5 megapixel autofocus camera with LED flash, geotagging
* 720p video recording @ 25fps
* 8GB of built-in storage
* Standard 3.5mm audio jack
* Standard microUSB port (charging)
* Dolby Mobile and SRS sound enhancement
* Wi-Fi b/g/n
* Bluetooth 2.1 with A2DP
* Accelerometer for screen auto rotation
* Office document editor
* Facebook integration and cloud services
* Built-in A-GPS receiver
* Stereo FM Radio with RDS
* Comes with HTC Hub and exclusive HTC apps
* Voice-to-text functionality

ఇక హెచ్‌టిసి ట్రోఫీ ధర విషయానికి వస్తే కేవలం రూ 35000. హెచ్‌టిసి ట్రోఫీ మొబైల్ అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot