నవంబర్ 2న HTC U11 Life విడుదల !

Written By:

హెచ్‌టీసీ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ హెచ్‌టీసీ యూ11 లైఫ్ ని నవంబర్ 2న రిలీజ్ చేయనుంది. దీంతో పాటు హెచ్‌టీసీ యూ11 ప్లస్ కూడా అదే రోజు లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ లీకేజి స్టార్ Evan Blass ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ఈ ఫోన్ మీద ఇంతకుముందు అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ మిడ్ రేంజ్ పోన్ ఓషియన్ లైఫ్ పేరుతో కోడ్ అయింది. ధర ఎంతనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఫీచర్ల విషయానికొస్తే..

పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !

నవంబర్ 2న HTC U11 Life విడుదల !

హెచ్‌టీసీ యూ11 లైఫ్ ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్ సి, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ. 6 వేలకే నోకియా 2, లీకేజి సంచలనం..

నవంబర్ 2న HTC U11 Life విడుదల !

హెచ్‌టీసీ యూ11 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

English summary
HTC U11 Life likely to be the focus on November 2; U11 Plus launch date still unknown: Report more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot