Just In
- 4 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- Movies
Sembi Review: కోవై సరళ సరికొత్త నటకోణం అద్భుతంగా.. ఎమోషనల్ డ్రామాగా 'సెంబీ' చిత్రం!
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అదిరే స్మార్ట్‌ఫోన్,అంతకన్నా అదిరే ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి
తైవాన్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హెచ్‌టీసీ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ డివైస్ హెచ్‌టీసీ యు 11ప్లస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. కాగా హెచ్‌టీసీ నుంచి ఎడ్జ్ టు ఎడ్జ్ టు డిస్‌ప్లే తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ క్లూజివ్‌గా విక్రయానికి రానున్న ఈ ఫోన్ ధర కూడా భారీగానే ఉంది. కంపెనీ ఈ ఫోన్ ధరను 56,990గా నిర్ణయించింది. ప్రస్తుతానికి సిల్వర్‌కలర్ వేరియంట్‌మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సెరామిక్ బ్లాక్ కలర్‌లో కూడా అందుబాటులోఉంటుందని కంపెనీ ప్రకటించింది. కాగా 4జీబీ, 6జీబీ వేరియంట్లలో కంపెనీ దీన్ని లాంచ్ చేసింది.

హెచ్‌టీసీ యు 11ప్లస్ ఫీచర్లు
6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440x2880 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్
6జీబీ /128జీబీ స్టోరేజ్
12 ఎంపీ అల్ట్రా మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటో ఫోకస్
8ఎంపీ సెల్పీ కెమెరా
3930 ఎంఏహెచ్ బ్యాటరీ
QuickCharge 3.0 support
USB Type-C 3.1,
Bluetooth 5.0, Wi-Fi 802.11
fingerprint scanner
Google Assistant, Amazon Alexa

యూ11 స్మార్ట్‌ఫోన్‌కు
కాగా హెచ్‌టీసీ సంస్థ గతేడాది రిలీజ్ చేసిన తన యూ11 స్మార్ట్‌ఫోన్‌కు తాజాగా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓఎస్ ఉండేది. కాగా దీన్ని ఇప్పుడు కొత్త ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను వాడుతున్న యూజర్లు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కొత్త ఓఎస్ సైజ్ 1.48 జీబీ..
ఈ క్రమంలోనే నూతన ఓఎస్‌లో యూజర్లకు నోటిఫికేషన్ చానల్స్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, సరికొత్త లాంచర్ ఇంటర్‌ఫేస్, 3డీ టచ్ యాప్ షార్ట్‌కట్స్, నోటిఫికేషన్ డాట్స్, స్మార్ట్ టెక్ట్స్ సెలెక్షన్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. కొత్త ఓఎస్ సైజ్ 1.48 జీబీగా ఉంది. దీన్ని వైఫైకు కనెక్ట్ అవడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హెచ్‌టీసీ యూ11 ఫీచర్లు
ధర రూ. 51,900
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

యూ11 ఐస్
ఇదిలా ఉంటే హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూ11 ఐస్'ను తైవాన్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.32,020 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

హెచ్‌టీసీ యూ11 ఐస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470