రాజసంతో వస్తున్న 'హెచ్‌టిసి రాజకుమారుడు'

Posted By: Super

రాజసంతో వస్తున్న 'హెచ్‌టిసి రాజకుమారుడు'

అమెరికా టెలికామ్ సంస్ద ఏటి&టి మొట్టమొదటి సారి హెచ్‌టిసి భాగస్మామ్యంతో విడుదల చేస్తున్న 4జీ ఎల్‌టీఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'హెచ్‌టిసి వివిడ్'. అత్యాధునిక ఫీచర్స్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హెచ్‌టిసి వివిడ్' హై ఎండ్ స్మార్ట్ ఫోన్ గురించిన సమాచారం వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకం.

గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి 'హెచ్‌టిసి వివిడ్' మొబైల్‌లో హెచ్‌టిసి సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రత్యేకం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2 GHz డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్కీన్ సైజు 4.5 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌తో పాటు, qHD 540

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot