హెచ్‌టీసీ తాజా అప్‌డేట్!!!

Posted By: Prashanth

హెచ్‌టీసీ తాజా అప్‌డేట్!!!

 

గత ఏడాది మార్కెట్లో విడుదలైన హెచ్‌టీసీ వివిడ్ త్వరలో ఐసీఎస్ అప్‌డేట్‌కు నోచుకోనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v2.3.4 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్ సెట్ ఫీచర్లను పరిశీలిస్తే ..... * ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన APQ8060 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, * అడ్రినో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ అప్లికేషన్. * 4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960 పిక్సల్స్), * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * జియో టాగింగ్, * ఫోన్‌బుక్ స్టోరేజి అన్ లిమిటెడ్, * కాల్ రికార్డ్ స్టోరేజి అన్ లిమిటెడ్, * ఇంటర్నల్ మెమెరీ 16జీబి, * ర్యామ్ 1జీబి, * జీపీఆర్ఎస్ , * ఎడ్జ్, * 3జీ (హెచ్‌ఎస్‌డీపీఏ), * 4జీ (ఎల్‌టీఈ 700,1200), * వై-ఫై, * బ్లూటూత్ వర్షన్ (3.0), * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్(బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్), వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 288 గంటలు, * టాక్ టైమ్ 7గంటల 40 నిమిషాలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot