మీడియాకు చిక్కి రేంజ్ పెంచేసుకుంది!!

Posted By: Staff

మీడియాకు చిక్కి రేంజ్ పెంచేసుకుంది!!

 

సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ హెచ్‌టీసీ విండ్ ఇటీవల చైనా మార్కెట్లో విడుదలై అక్కడి  మీడియా ద్ళష్టిని ఆకర్షించింది. ఉపయుక్తమైన అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉండటంతో అక్కడ వినియోగదారలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లిభిస్తోంది. హెచ్‌టీసీ టీ328డబ్ల్యూ (HTC T328W)గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఆండ్రాయిడ్ వోఎస్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్ విచ్ పై రన్ అవుతుంది.

హ్యాండ్ సెట్ ముఖ్య ఫీచర్లు:

-    డ్యూయల్ సిమ్ సపోర్ట్,

-    సూపర్ ఎల్‌సీడీ టెక్నాలజీతో కూడిన 4 అంగుళాల స్ర్కీన్ (పిక్సల్ రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,

-    5 మెగా పిక్సల్ కెమెరా,

-    ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

-   1 జిగాహెడ్జ్  సామర్ధ్యం కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్,

-   గుగూల్ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,

-   512 ఎంబీ ర్యామ్,

-   4జీబి ఇంటర్నల్ మెమెరీ,

-   సమర్ధవంతమైన మూడు టచ్ సెన్సిటివ్ బటన్స్,

-   సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 1650mAhబ్యాటరీ,

-  ధర రూ.16,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot