Just In
- 10 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 13 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 16 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Movies
Pathaan Day 6 Collections: షారుక్ ప్రభంజనం.. కలెక్షన్స్ తగ్గినా సరికొత్తగా రికార్డుల మోత! వసూళ్లు ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఓపెన్ సేల్ మీద P20 Lite, P20 Pro, భారీ ఆఫర్లు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ 'హువాయి ఇటీవల లాంచ్ చేసిన Huawei P20 Lite, P20 Pro స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో ఒపెన్ సేల్ మీద అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న యూజర్ల కోసం ఈ ఫోన్లు అమ్మకానికి వెళ్లిన సంగతి విదితమే. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్. ఇన్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్లపై అమెజాన్ ఎక్సేంజ్ డిస్కౌంట్లను అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డేటా ఆఫర్లను ప్రకటించింది. Graphite Black, Midnight Blue రంగుల్లో లభ్యమయ్యే P20 Pro ధరను కంపెనీ రూ.64,999గా నిర్ణయించింది. Midnight Black, Klein Blue రంగుల్లో లభించే హువాయి పీ20 లైట్ ధరను రూ. 19,999గా నిర్ణయించింది.

మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ లో భాగంగా కస‍్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది.వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్‌తో కూడా కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్, 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.యాక్సిస్ బ్యాంక్ కార్డులపై నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను ఈ ఫోన్ కలిగి ఉంది.
పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది.
వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్‌లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్‌పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు.
హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
పీ 20 లైట్ ఫీచర్లు
5.84 పుల్‌హెచ్‌డీస్క్రీన్ 19.9ఫుల్ వ్యూ డిస్‌ప్లే హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470