కాంభినేషన్ కేకపుట్టిస్తుంది!

Posted By: Staff

 కాంభినేషన్ కేకపుట్టిస్తుంది!

ఆండ్రాయిడ్ కాంభినేషన్‌లో హువావీ (Huawei) మరో ఆసక్తికరమైన ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు ఆసెండ్ సీ8812. కుర్రకారును ఆకట్టుకునే విశిష్టమైన అంశాలను ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం, చైనా మొబైల్ మార్కెట్లో ఈ డివైజ్ లభ్యమవుతుంది. ఈ డివైజ్ కమ్యూనికేషన్ అదేమారుగా వినోదపు అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది.

ఫోన్ ఫీచర్లు:

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (480 x 800పిక్సల్ రిసల్యూషన్),


బరువు 135 గ్రాములు,


గుగూల్ 4.0.3 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,


క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7627ఏ ప్రాసెసర్,


రేర్ కెమెరా3.1మెగా పిక్సల్ కెమెరా,


0.3 మెగాపిక్సల్,


వీడియో రికార్డింగ్,


ఇంటర్నల్ 512 ఎంబీ ర్యామ్, 3.7జీబి రోమ్,


ఎక్సటర్నల్ మెమెరీ 32జీబి,


కార్డ్‌స్లాట్ (మైక్రో‌ఎస్డీ, మైక్రో ఎస్‌డిహెచ్‌సీ),


ఎడ్జ్,


వై-ఫై,


బ్లూటూత్ 2.1,


యూఎస్బీ కనెక్టువిటీ,


జీపీఎస్ ఫెసిలిటీ,


హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్,


నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),


ఆడియో ప్లేయర్,


వీడియో ప్లేయర్,


రిమూవబుల్ 1350ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీ ఫీచర్లతో సుసంపన్నమైన హువావీ ఆసెండ్ సీ8812 యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌కు సహకరిస్తుంది. నిక్షిప్తం చేసిన ఆడియో, వీడియో వ్యవస్తలు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. పొందుపరిచిన బ్టూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఫోన్ ముందు, వెనుక భాగాల్లో అమర్చిన కెమెరా వ్యవస్థ నాణ్యమైన ఫోటోగ్రఫి విలువలను కలిగి ఉంటుంది. స్టైలిష్ బ్లాక్ కలర్‌లో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. భారత విపణిలో త్వరలో విడుదలకానున్న ఈ ఫోన్ ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot