Home
Mobile

దిగ్గజాలకు ధీటుగా!!

Huawei Ascend D1Q
ప్రపంచపు మొబైల్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న హువావీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తన సత్తా చాటేందుకు సన్నద్ధమవుతుంది. ఫిబ్రవరి 27నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ ప్రదర్శనలో ‘ఎసెండ్ డి1క్యూ’ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను హువావీ లాంఛ్ చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో పటిష్టమైన హార్డ్‌వేర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.శక్తివంతమైన టెగ్రా 3 ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. విడుదలకు ముందే అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకన్న ఆపిల్ ఐఫోన్ 5, శామ్‌సంగ్ గెలక్సీ IIIలకు, ఎసెండ్ డీ1క్యూ గట్టి పోటీనిస్తుందని అంచనా.
Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X