హువాయ్ చౌకబారు ఆండ్రాయిడ్ ఫోన్స్..

Posted By: Staff

హువాయ్ చౌకబారు ఆండ్రాయిడ్ ఫోన్స్..

స్వతహాగా చైనీస్ మొబైల్ తయారీదారైన హువాయ్ కంపెనీ ఇండియన్ మొబైల్ ఇండస్ట్రీలో అనతి కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. మొబైల్స్‌ని కూడా అన్ని రకాల కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని విడుదల చేస్తుంది. వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇటీవల హువాయ్ విడుదల చేసిన హువాయ్ ఏసెండ్ II, హువాయ్ బ్లేజ్ స్మార్ట్‌ఫోన్స్ సమాచారం క్లుప్తంగా...

హువాయ్ ఏసెండ్ II మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర: రూ 6,000/-
నెట్ వర్క్ : CDMA 20001x, EVDO Rev. A
బ్రాండ్ : CDMA 800/1900 Mhz
ప్రాసెసర్ : 600 Mhz Qualcomm
మొమొరీ : 512 MB RAM, 256 MB ROM
ఆపరేటింగ్ సిస్టమ్ : Google Android 2.3
డిస్ ప్లే : 3.5 inches HVGA TFT touchscreen
కెమెరా : 5MP Digital zoom
బయట విస్తరించుకునే మొమొరీ : MicroSD, SDHC up to 32 GB
మ్యూజిక్: MP3, AAC, WMA,
వీడియో : MPEG4, WMV, Youtube Streaming
బ్రౌజర్: HTML
మెసెజింగ్: SMS, MMS, Email
కనెక్టివిటీ : Bluetooth 2.1 EDR, Wi-fi B/G/N
బ్యాటరీ : 1400 mAh
జిపిఎస్ : A-GPS

హువాయ్ బ్లేజ్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర: రూ 4,000/-
నెట్ వర్క్: Dual band UMTS, Quad band GSM
చుట్టుకొలతలు: 110 x 65.5 x 11 mm
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread
డిస్ ప్లే: 3.2 inch Capacitive, TFT display, 480 x 320 pixels resolution HVGA
కెమెరా: 3.2 MP Fixed Focus camera, Front camera, Video player/recorder, Music player, FM Radio
ఇంటర్నల్ మొమొరీ: 256MB RAM, 512MB flash memory
బయట విస్తరించుకునే మొమొరీ : Upto 16GB expandable memory
కనెక్టివిటీ :3G, GPRS, EDGE, Bluetooth, Wi-Fi, microUSB connectivity
జిపిఎస్:A-GPS, Compass
అదనపు ఫీచర్స్: Google Search, Maps, GMail, 3.5 mm audio jack
బ్యాటరీ: 1200 mAh
బరువు: 110 grams

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot