ఓ మధ్య స్థాయి ఫోన్ ‘హువావీ ఆస్ట్రో’ ప్రివ్యూ..!!

Posted By: Super

ఓ మధ్య స్థాయి ఫోన్ ‘హువావీ ఆస్ట్రో’ ప్రివ్యూ..!!

 

అంతర్జాతీయ మొబైల్ నిర్మాణ సంస్థ హువావీ తాజాగా రూపొందించిన ‘హువావీ ఆస్ట్రో’ స్మార్ట్‌ఫోన్ లాంఛ్‌కు సంబంధించి పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. టి - మొబైల్ కెరియర్ నుంచి మార్కెట్ గడప తొక్కనున్న ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రిస్మ్ యూ8651గా డబ్ చేశారు. ఉత్తమ క్వాలిటీ ఫీచర్లతో నిర్మితమైన ఈ ఫోన్ మధ్య తరగతి మొబైల్ మార్కెట్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఏప్రిల్ నాటికి మార్కెట్లో లభ్యంకానున్న ‘హువావీ ఆస్ట్రో’ ముఖ్య ఫీచర్లు అదేవిధంగా పనితీరును క్లుప్తంగా పరిశీలిద్దాం.....

ఫోన్ ఫీచర్లు:

* మల్టీ టచ్‌స్ర్కీన్ సపోర్ట్,

* హై క్వాలిటీ ఫ్రంట్ బ్యాక్ కెమెరా,

* వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్)

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, మైక్రోఫోన్, ఆడియో జాక్,

* ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* లితియమ్ ఐయాన్ 1400 మెగాహెడ్జ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot