ఏప్రిల్ నుంచి అమ్మకాలు మొదలు!

Posted By: Prashanth

ఏప్రిల్ నుంచి అమ్మకాలు మొదలు!

 

అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ హువావీ ‘అసురా స్మార్ట్ ఫోన్’ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటనను వెలవరించింది. ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. యూరప్, న్యూజీలాండ్ దేశాల్లో లభ్యంకానున్న ఈ హ్యాండ్‌సెట్‌ను వొడాఫోన్ ప్రమోట్ చేస్తుంది. హువావీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినై ఆన్‌లైన్ ద్వారా ఈ మొబైల్‌ను కోనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించారు.

ఫీచర్లు:

* 4 అంగుళాల టీఎఫ్టీ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 00పిక్సల్ప్),

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,

* డిజిటల్ జూమ్,

* వీడియో రికార్డింగ్,

* ఎల్ఈడి ఫ్లాష్,

* ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* ఎఫ్ఎమ్ రేడియో,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* ఇంటర్నల్ మెమెరీ 2జీబి,

* ఎక్సప్యాండబుల్ మెమెరీ 32జీబి,

* ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1 GHzప్రాసెసర్, 3డి గ్రాఫిక్స్ ఇంజన్,

* 2జీ, 3జీ నెట్ వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

* ఆడియో జాక్, లౌడ్ స్పీకర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot