ఈ ఫోన్‌లో ఆడియో క్వాలిటీ అదుర్స్!!

Posted By: Super

 ఈ ఫోన్‌లో ఆడియో క్వాలిటీ అదుర్స్!!

ప్రఖ్యాత కమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ హువావీ 2012కుగాను బ్రహ్మాండమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. హై క్వాలిటీ ఆడియో ప్రదర్శనతో అదుర్స్ అనిపించే లైనెక్స్ బేసిడ్ ఫుల్ టచ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ బ్రాండ్ రూపొందించింది. C8810 నమూనాలో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ మొబైల్ బరువు ఎంతో తెలుసా...!!

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,


* క్వాల్కమ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్,


* ఉత్తమ సౌండ్ క్వాలిటీనందించే SRS ధ్వని సాంకేతికను మొబైలో లోడ్ చేశారు,


* 4.4 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,


* ఇంటర్నల్ మెమెరీ 233కేబీ,


* ఎక్సటర్నల్ కెమెరా 32జీబి,


* జీపీఆర్ఎస్ సపోర్ట్,


* బ్లూటూత్, యూఎస్టీ కనెక్టువిటీ,


* 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో రికార్డింగ్ సౌలభ్యత,


* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్.


* హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,


* బ్యాటరీ స్టాండ్ బై 240 గంటలు,


* బరువు 135 గ్రాములు.

ఇండియన్ మార్కెట్లో ‘హువావీ C8810’ ధర త్వరలోనే వెల్లడవుతుంది.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot