మొబైల్ మార్కెట్లో హువాయి హల్‌చల్, మళ్లీ 3 కొత్త ఫోన్లతో ఎంట్రీ

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఎంజాయ్‌ సిరీస్‌కు కొనసాగింపుగా ఎంజాయ్‌ 8, 8ప్లస్‌, 8ఇ పేర్లతో మరో మూడు కొత్తస్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాగా ఇండియాకి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లన్నింటిలో డ్యుయల్‌ రియర్‌ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్‌ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి. కాగా ఈ మూడు ఫోన్లు బ్లూ, పింక్‌, బ్లాక్‌ కలర్స్‌లో వినియోగదారులను అలరించనున్నాయి. మరి ఫీచర్లు, ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

రేపటితో జియో ప్రైమ్ మెంబర్ షిప్ క్లోజ్, తరువాత ఏంటీ, బెస్ట్ ప్లాన్లు మీ కోసంరేపటితో జియో ప్రైమ్ మెంబర్ షిప్ క్లోజ్, తరువాత ఏంటీ, బెస్ట్ ప్లాన్లు మీ కోసం

ఎంజాయ్‌ 8 ఫీచర్లు

ఎంజాయ్‌ 8 ఫీచర్లు

ధర రూ. 3జీ వేరియంట్‌ 1299 యెన్‌గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్‌ ధర 1499యెన్‌లుగా ఉండే అవకాశం.
5.99 ఇంచెస్‌ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
3/4జీ ర్యామ్‌
32/64జీబీ స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎంజాయ్‌ 8 ప్లస్‌ ఫీచర్లు

ఎంజాయ్‌ 8 ప్లస్‌ ఫీచర్లు

ఎంజాయ్‌ 8ప్లస్‌ ధర 1699యెన్స్‌ (సుమారు రూ.17,606) 128జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర 1899గా (రూ.19,679)
5.93 డిస్‌ప్లే
1080x2160 రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ కిరిన్‌ 659ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
4జీబీ, 64/128జీబీ స్టోరేజ్‌
256 ఎక్స్‌పాండబుల్‌
13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
16+2 ఎంపీ డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎంజాయ్‌ 8ఇ
 

ఎంజాయ్‌ 8ఇ

ఎంజాయ్‌ 8ఇ 1099 యెన్‌ ఇండియా కరెన్సీలో రూ.11,388గా ఉండే అవకాశం.
5.7 ఇంచెస్‌ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
3జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

హువావే వై7 ప్రైమ్

హువావే వై7 ప్రైమ్

ఇదిలా ఉంటే హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ వై7 ప్రైమ్ 2018ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హువావే వై7 ప్రైమ్ 2018 ఫీచర్లు ( అంచనా )
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

హువావే నోవా 3ఇ ( huawei nova 3e)

హువావే నోవా 3ఇ ( huawei nova 3e)

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.20,580, రూ.22,645 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. హువావే నోవా 3ఇ ఫీచర్లు 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

హువావే నోవా 2 ( huawei nova 2 )

హువావే నోవా 2 ( huawei nova 2 )

ధర రూ. 12,445గా ఉండే అవకాశం హువావే నోవా 2 లైట్ ఫీచర్లు 5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హువాయి పీ20

హువాయి పీ20

మొబైల్స్ తయారీదారు హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ20ని ప్యారిస్‌లో విడుదల చేసింది. త్వరలో భారత మార్కెట్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.52వేలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

హువావే పీ20 ఫీచర్లు...

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
Huawei Enjoy 8, Enjoy 8 Plus, Enjoy 8e With Dual Cameras, 18:9 Displays Launched: Price, Specifications More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X