Just In
- 11 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 18 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
5జీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది, ఫిబ్రవరి 24న అఫీషియల్ లాంచ్
చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే (Huawei), ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ఫోల్డబుల్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అఫీషియల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను 2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ఒకరోజు ముందే ఆవిష్కరించబోతున్నారు. భారత కాలమనం ప్రకారం ఫిబ్రవరి 24, సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ లాంచ్ ఈవెంట్ జరుగబోతోంది. బార్సిలోనా వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో యావత్ టెక్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ ఫోల్లబుల్ ఫోన్‌లో 7.2 ఇంచ్ డిస్‌ప్లేతో హిసిలికాన్ కిరన్ 980 సాక్, 5000 మోడెమ్‌లను ఎక్విప్ చేసి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హువావే సీఈఓ రిచర్డ్ యు, ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చిన్న చిన్న స్ర్కీన్‌లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్‌ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ స్ర్కీన్‌ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్‌టాప్‌లతో సమానంగా పనచేయగలుగుతాయట. ల్యాప్‌టాప్‌లతో పోటీపడగలిగే బెండబల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ను 2019లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు యు తెలిపారు.

హువావే బాటలోనే
హువావే బాటలోనే సామ్‌సంగ్, ఎల్‌జీ, షావోమిలకు కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఇదే సమయంలో ఒప్పో కూడా ఓ బెండబుల్ ఫోన్ అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరి 20న నిర్వహించబోతోన్న గెలాక్సీ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా సామ్ సంగ్ తన గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు ఫోల్డబుల్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేయబోతోంది.

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై
ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ మొబైల్ చీఫ్ డీజీ కోహ్ స్పందిస్తూ, తాము ఫ్లెక్సిబుక్స్ స్ర్కీన్స్ అలానే దాని సంబంధిత టెక్నాలజీలను వినియోగించుకుని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని, అయితే ఇవి ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా నిలబడతాయని తాము అనుకోవటం లేదని అన్నారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండస్ట్రీ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపుబోతున్నాయి అనే దానే పై ఇంకా స్పష్టమైన అంచనాకు తాము రాలేదని ఆయన తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470