జి7005 నెంబర్ ప్రత్యేకత ఏంటి..?

అంతర్జాతీయ మార్కెట్లోకి హువాయ్ కంపెనీ యూజర్స్‌కు అనుకూలంగా రూపొందించిన ఓ సరిక్రొత్త టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు హువాయ్ జి7005. డిస్ ప్లే సైజు 2.4 ఇంచ్‌లు. స్క్రీన్ రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించబడింది. 1.3 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం. కెమెరా ఫీచర్స్ లలో డిజిటల్ జూమ్ ప్రత్యేకం. దీని బరువు 75 గ్రాములు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రొ ఎస్‌డి స్లాట్ ద్వారా 4జిబి మెమరీని విస్తరించుకొవచ్చు. వన్ ఇండియా పాఠకుల కొసం ప్ర్తత్యేకంగా హువాయ్ జి7005 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.
హువాయ్ జి7005 టచ్ స్క్రీన్ మొబైల్ ప్రత్యేకతలు:
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 1900, GSM 900 / 1800
సైజు
చుట్టుకొలతలు: 93 x 51 x 14.2 mm
బరువు: 75 g
డిస్ ప్లే
టైపు: TFT touchscreen, 256K colors
సైజు: 240 x 320 pixels, 2.4 inches (~167 ppi pixel density)
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration; MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
మొమొరీ
ఫోన్‌బుక్: 500 entries, Photocall
కాల్ రికాల్డ్స్: 20 dialed, 20 received, 20 missed calls
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 4GB
డేటా
జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps
ఎడ్జి: No
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
కెమెరా
ప్రైమరీ కెమెరా: 1.3 MP, 1280x1024 pixels
వీడియో: Yes, 176x144
సెకండరీ కెమెరా: No
సాప్ట్ వేర్
మెసేజింగ్: SMS, MMS, Email
బ్రౌజర్: WAP 2.0
రేడియో: FM radio
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 800 mAh
స్టాండ్ బై: Up to 600 h
టాక్ టైం: Up to 5 h


Click it and Unblock the Notifications