సింగర్ గాగా మాదిరే 'హువాయ్ గాగా' కూడా...

Posted By: Super

సింగర్ గాగా మాదిరే 'హువాయ్ గాగా' కూడా...

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి హువాయ్ ప్రతిష్టాత్మకంగా మరో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరే హువాయ్ గాగాయు8180. హువాయ్ గాగా యు8180 మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ, ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో క్వాలికామ్ MSM7225 528MHz ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ మూడవ పార్టీ అప్లికేషన్స్‌తో పాటు 256MB RAM + 512MB Flashతో వస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్టాట్ ద్వారా మొమొరీని 16బివి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. హువాయ్ యు8180 మొబైల్ ఫోన్ ఫీచర్స్ క్లుప్తంగా పాఠకుల కోసం...

హువాయ్ గాగా యు8180 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

* 2.8-inch QVGA TFT capacitive touchscreen 262K colors display
* Display resolution of 240 x 30 pixels
* G-sensor for Auto-Rotate UI
* Runs on Android v2.2 (Froyo) operating system
* Powered by a Qualcomm MSM7225 528MHz processor
* Android 3rd Party Applications
* 256MB RAM + 512MB Flash
* Up to 16GB on memory expandable via micro SD card
* 3.2 megapixel camera with full focus
* Camera resolution of 2048 x 1536 pixels
* Video recording in QVGA (240

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot