Home
Mobile

సెప్టెంబర్ 11న మొదలు కానున్న హువాయి గ్రాండ్ సేల్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ హువాయి మరో సేల్ కి తెరలేపబోతుంది .

By Anil

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ హువాయి మరో సేల్ కి తెరలేపబోతుంది .సేల్ లో భాగంగా తను లాంచ్ చేసిన Huawei P20 Lite, P20 Pro,Nova 3i,Nova 3 స్మార్ట్ ఫోన్ల పై బారి డిస్కౌంట్లను అందించనుంది. ఈ సేల్ సెప్టెంబర్ 11న మొదలై సెప్టెంబర్ 13న ముగుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలి అనుకున్నవారు సేల్ ఉన్న రోజుల్లో లో ప్రతి రోజు మధ్యాహ్నం 12:00pm నుంచి 3:00pm లోపు ఈ కామర్స్ సైట్ అమెజాన్. ఇన్ లో బుక్ చేసుకోవచ్చు . ఈ నాలుగు ఫోన్ల పై ఎక్సేంజ్ డిస్కౌంట్లను అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డేటా ఆఫర్లను ప్రకటించింది.

Huawei P20 Lite (రూ. 2000 డిస్కౌంట్)

Huawei P20 Lite (రూ. 2000 డిస్కౌంట్)

అసలు ధర రూ.19,999
ఆఫర్ ధర రూ. 17,999
ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 Huawei P20 Pro (రూ. 5000 డిస్కౌంట్)

Huawei P20 Pro (రూ. 5000 డిస్కౌంట్)

అసలు ధర రూ.64,999
ఆఫర్ ధర రూ. 59,999
ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 Huawei Nova 3i (రూ. 1000 డిస్కౌంట్)

Huawei Nova 3i (రూ. 1000 డిస్కౌంట్)

అసలు ధర రూ.20,990
ఆఫర్   ధర రూ.19,990
ఫీచర్లు
6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌,ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా , యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ .

Huawei Nova 3 (రూ. 2000 డిస్కౌంట్)

Huawei Nova 3 (రూ. 2000 డిస్కౌంట్)

అసలు ధర రూ.34,999
ఆఫర్ ధర రూ. 32,999
ఫీచర్లు
6.3 ఆంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ , 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ .

Best Mobiles in India

English summary
Huawei Grand Sale Crazy Hour Deals: Up to Rs 5,000 flat discount on P20 Lite, Nova 3i, Nova 3 and P20 Pro.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X