ఐఫోన్5కు చైనా సెగ!

స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
కె3వీ2 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ చిప్,
2జీబి ర్యామ్,
8జీబి బుల్ట్ - ఇన్-స్టోరేజ్,
బీఎస్ఐ 8- మెగా పిక్సల్ కెమెరా సెన్సార్,
1080పిక్సల్ వీడియో రికార్డింగ్,
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1,280 x 720పిక్సల్స్),
రెటీనా 326 పీపీఐ డిస్ ప్లే,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్యాటరీ స్టాంట్ బై టైమ్ 72 గంటలు,
ధర అంచనా రూ.16,400.
ఈ గ్యాడ్జెట్ ఇండియాలో విడుదలకు సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు. యూఎస్, యూకే, ఇండియా మార్కెట్లలో హువావీ హానర్ 2, ఐఫోన్5కు ఖచ్చితమైన పోటినిచ్చే అవకాశముందని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.
హువావీ మీడియా ప్యాడ్ 7 లైట్!
ప్రముఖ సంస్థ హువావీ (Huawei)తన తక్కువ ధర టాబ్లెట్ ‘మీడియా ప్యాడ్ 7 లైట్’ ఇండియాలో విడుదలకు సంబంధించి కీలక ప్రకటనను వెలువరించింది. దేశీయ విపణిలో ఈ వారం నుంచి లభ్యంకానున్న ఈ పీసీ ముందస్తు బుకింగ్‌లను ఫ్లిపికార్ల్ డాట్ కామ్ ద్వారా నిర్వహించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ధర రూ.13,700. ఈ టాబ్లెట్ కొనుగోలు పై సామ్‌సంగ్ హెచ్ఎమ్-1100 బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. లింక్ అడ్రస్:
మీడియా ప్యాడ్ 7 లైట్ ఫీచర్లు:
3జీ టాబ్లెట్,
7 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
శక్తివంతమైన 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
600మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ (వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్),
శక్తివంతమైన 4,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications







