హవాయి కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 3 ఆవిష్కరణ!

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ హవాయి ‘హానర్ 3' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. చైనా మార్కెట్లో ఈ హ్యాండ్ సెట్ ధర షుమారు రూ.20,885.

హవాయి హానర్ 3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కె3వీ2 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హవాయి ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 1.6, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 13.1 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వాటర్ ఇంకా డస్ట్‌రెసిస్టెంట్ తత్వం (ఐపీ55 లేదా ఐపీ57 సర్టిఫికేషన్), ఇన్2ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. చైనాకు చెందిన ప్రముఖ వెబ్ సైట్ Mydrivers తొలిసారిగా ఈ సమాచారాన్ని వెలువరించింది. హవాయి హానర్ 3 ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తిసమాచారం అందాల్సి ఉంది.

4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కె3వీ2 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

హవాయి ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 1.6,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,

13.1 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వా

టర్ ఇంకా డస్ట్‌రెసిస్టెంట్ తత్వం (ఐపీ55 లేదా ఐపీ57 సర్టిఫికేషన్), ఇన్2ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హవాయి కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 3 ఆవిష్కరణ!

Huawei Honor 3 with 13-megapixel camera officially launched

హవాయి కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 3 ఆవిష్కరణ

Huawei Honor 3 with 13-megapixel camera officially launched

హవాయి కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 3 ఆవిష్కరణ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot