హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో హువావీ తన పరిధిని రోజురోజుకు విస్తరించుకుంటోంది. తాజాగా, ఈ కంపెనీ నుంచి విడుదలైన హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలను ఆకట్టకుంటూ బ్రాండ్ విలువను మరింత పెంచుకుంది.

హువావీ సాంప్రదాయ లుక్‌తో అలరిస్తోన్న హానర్ 4సీ స్పెషిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, హైసిలికాన్ కైరిన్ 620 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,999.

‘హానర్ 4సీ'కి పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్‌ఫోన్‌‍ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ6000 ప్లస్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

మోటో జీ (సెకండ్ జనరేషన్)

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 4ఐ

5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటంగ్ సిస్టం పై స్పందించే ఎమ్ఐయూఐ 6.0 ప్లాట్‌ఫామ్,
1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, డ్యుయల్ బ్యాండ్, వై-ఫై డైరెక్ట్, హాట్ స్పాట్),
లై-ఐయోన్ 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ యాంటీ - ఫింగర్ ప్రింట్ ఓలియాఫోబిక్ కోటింగ్,

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ విత్ 700మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 5

5 అంగుళాల 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ , అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ వీ4.4,
2 గిగాహెర్ట్జ్ ఇంటెల్ జెడ్2580 సీపీయూ,
2జీబి ర్యామ్,
డ్యుయల్ మైక్రో సిమ్,
8 మెగా పిక్లస్ అసుస్ పిక్సల్ మాస్టర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

1.2గిగాహెర్రట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం,
హెచ్ టీసీ సెన్స్ 6 యూజర్ ఇంటర్‌ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్ ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్స్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల సూపర్ అమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే,

ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ మెమరీ (16జీబి,32జీబి),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (ఎల్టీఈ, హెచ్‌ఎస్‌పీఏ, వై-పై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.0).

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (అసాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్),

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్),
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాస్, బీఎస్ఐ 3 సెన్సార్,
3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల FWVGA ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పైన స్లైడర్‌లో మీరు చూసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే హువావీ హానర్ 4సీ, సరసమైన ధర ట్యాగ్‌లో శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో లభ్యమవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్ అలానే ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా తక్కువ బడ్జెట్‌లో (రూ.8,999) హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసారు.

English summary
Huawei is betting big on the mid-tier smartphone segment and continues to grow exponentially. With the launch of Honor 4C, the company has strengthened its foothold in the budget smartphone markets..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot