కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

Posted By:

డీఎస్ఎల్ఆర్ కెమెరా మార్కెట్‌ను అధిగమించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ డివైస్‌లలో కెమెరా ఫీచర్‌కు పెద్దపీట వేస్తూ అత్యాధునిక కెమెరా పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లలో అత్యాధునిక కెమెరా వ్యవస్థను అందిస్తోన్ బ్రాండ్‌లలో హువావీ ఒకటి. ఈ కంపెనీ నుంచి తాజాగా విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘ హువావీ హానర్ 6 ప్లస్'. ఈ డివైస్‌లో పొందుపరిచిన డ్యుయల్ కెమెరా సిస్టం అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తుంది. 1.98 మైక్ర్రోమీటర్ పిక్సల్ సైజ్ సెన్సార్, వేగవంతమై ఫోకసింగ్, శక్తివంతమైన పోస్ట్ ప్రాసెసింగ్ క్యాపబులిటీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ కెమెరాను ఎస్ఎల్ఆర్ కెమెరా స్థాయికి తీసుకువెళతాయి. హువావీ హానర్ 6 ప్లస్‌లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా పైన్ క్వాలిటీ ఫోటోగ్రఫీని వినియోగదారుడికి అందిస్తుంది.

నేటి ప్రత్యేక కథనంలో భాగంగా డీఎస్ఎల్ఆర్, హువావీ హానర్ 6 ప్లస్, ఐఫోన్ 6 ప్లస్ కెమెరాల ప్రపంచాన్ని చిత్రీకరించిన తీరును ఫోటో క్వాలిటీలతో మీ ముందుంచుతున్నాం...

పాఠకులకు ముఖ్య గమనిక: హువావీ హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో మార్చి 24న విడుదల చేసారు. ధర అంచనా రూ.25,000. మరోవైపు యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ధర రూ.64,000 పై మాటే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్కై లైట్ షాట్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

స్కై లైట్ షాట్

ఒకే దృశ్యాన్ని హువావీ హానర్ 6 ప్లస్ అలానే ఐఫోన్ 6 ప్లస్‌లతో వేరు వేరుగా చిత్రీకరించటం జరిగింది. క్వాలిటీ తేడాలను గమనించవచ్చు..

కలర్స్ విషయంలో

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

కలర్స్ విషయంలో

ఒకే దృశ్యాన్ని హువావీ హానర్ 6 ప్లస్ అలానే ఐఫోన్ 6 ప్లస్‌లతో వేరు వేరుగా చిత్రీకరించటం జరిగింది. క్వాలిటీ తేడాలను గమనించవచ్చు.

ఫోకస్ విషయంలో

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

ఫోకస్ విషయంలో

ఒకే దృశ్యాన్ని డీఎస్ఎల్ఆర్ కెమెరా, హువావీ హానర్ 6 ప్లస్ అలానే ఐఫోన్ 6 ప్లస్‌లతో వేరు వేరుగా చిత్రీకరించటం జరిగింది. క్వాలిటీ తేడాలను గమనించవచ్చు.

నైట్ షాట్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

నైట్ షాట్

ఒకే దృశ్యాన్ని హువావీ హానర్ 6 ప్లస్ అలానే ఐఫోన్ 6 ప్లస్‌లతో వేరు వేరుగా చిత్రీకరించటం జరిగింది. క్వాలిటీ తేడాలను గమనించవచ్చు.

మరొక నైట్ షాట్

నైట్ షాట్ కంపారిజన్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

నైట్ షాట్ కంపారిజన్

ఎంట్రీ లెవల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా vs హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

క్లోజ్-అప్-షాట్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

క్లోజ్-అప్-షాట్

డీఎస్ఎల్ఆర్ కెమెరా vs హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

కంపోజిషన్ ఇంకా టోన్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

కంపోజిషన్ ఇంకా టోన్

డీఎస్ఎల్ఆర్ కెమెరా vs హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

పానోరమిక్ సెల్ఫీ

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

పానోరమిక్ సెల్ఫీ

హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

క్రియేటివ్ షాట్స్

కెమెరా టెస్టింగ్: హువావీ హానర్ 6 ప్లస్ vs యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ vs డీఎస్ఎల్ఆర్

క్రియేటివ్ షాట్స్

హువావీ హానర్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ద్వారా చిత్రీకరించబడిన పలు క్రియేటివ్ షాట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Honor 6 Plus vs Apple iPhone 6 Plus vs DSLR: Camera Testing. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot