Honor 8 Lite, మార్కెట్లోకి మరో శక్తివంతమైన ఫోన్

మే 12 నుంచి అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

|

హువావే తన హానర్ (Honor) బ్రాండ్ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ 8 లైట్ (Honor 8 Lite) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.17,999. మే 12 నుంచి అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

Honor 8 Lite, మార్కెట్లోకి మరో శక్తివంతమైన ఫోన్

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌ను పూర్తిస్థాయి కంప్యూటర్‌లా మార్చటం ఎలా..?

హానర్ 8 లైట్ ప్రధాన స్పెసిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన EMUI 5.0 యూజర్ ఇంటర్ ఫేస్, 64 బిట్ 2.1గిగాహెట్జ్ ఆక్టా కోర్ హై-సిలికాన్ కైరిన్ 655 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ సపోర్ట్), 3000mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Huawei Honor 8 Lite With 5.2-inch Full HD Display, 12MP Rear Camera Goes Official. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X