వన్‌ప్లస్5కి షాక్ ఇవ్వనున్న Honor 9, రేపే ఇండియాకి..
చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ హానర్ 9ను చైనా మార్కెట్లోకి వదిలిన విషయం తెలిసిందే.
చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ హానర్ 9ను చైనా మార్కెట్లోకి వదిలిన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ ఫోన్ రేపటి నుంచి మార్కెట్లోకి రానుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్ వన్‌ప్లస్5కి గట్టి షాక్ ఇవ్వనుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంచు మించు అదే ధరలో లభిస్తున్న వన్‌ప్లస్5 అమ్మకాలు అంతగా పుంజుకోక పోవడంతో రానున్న ఈ ఫోన్ దానికి గట్టి పోటీగా మారనుందని తెలుస్తోంది.

హువాయి హానర్ 9 ఫీచర్లు…
ధర రూ. 32,750 ఉండే అవకాశం
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ
ఎన్ఎఫ్‌సీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ

వన్‌ప్లస్ 5 ఫీచర్లు
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
8 జీబీ ర్యామ్ 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్
4జీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3600 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0

వన్‌ప్లస్ 3t ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 19201080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ అడ్రినో 530 గ్రాఫిక్స్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ మైక్రోఫోన్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్



Click it and Unblock the Notifications








