Home
Mobile

చైనా మార్కెట్ లో విడుదల అయిన హువాయి కొత్త స్మార్ట్ ఫోన్ హాన‌ర్ నోట్ 10

దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ నోట్ 10ను చైనా మార్కెట్ లో విడుద‌ల చేసింది .

By Anil

దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ నోట్ 10ను చైనా మార్కెట్ లో విడుద‌ల చేసింది . ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎప్ప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను ఊహించిన ఫీచర్లతో సరప్రైజ్‌ చేసింది.భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, ర్యామ్‌, కిరిన్‌ 970 చిప్‌సెట్‌, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ తదితర అమేజింగ్‌ పీచర్లతో హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ నోట్ 10 ను రెండు వెర్షన్‌లలో మార్కెట్ లోకి విడుదల చేసింది.మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ వేరియెంట్లలో బుధవారం నుంచి కస‍్టమర్లకు ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది.కాగా చైనా మార్కెట్ లో ఈ హాన‌ర్ నోట్ 10 6జీబీ ధరను రూ.32,100 గా,8జీబీ ధరను రూ.36,100 గా కంపెనీ నిర్ణయించింది.ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే....

డిస్‌ప్లే....

6.95 ఇంచ్ ఫుల్ HD అమోల్డ్ డిస్‌ప్లే తో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల అయింది . 2220x1080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.మిడ్‌నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ వేరియెంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్....

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్....

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 970తో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసారు. ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ/8జీబీ RAM 64 జీబీ /128 జీబీ storage లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE and USB-OTG.అదనపు ఆకర్షణలు.

కెమెరా....

కెమెరా....

రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది .బ్యాక్ కెమెరా విషయానికొస్తే 24MP+16MP cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.అలాగే సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 13Mp తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ....

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ....

ఈ హాన‌ర్ నోట్ 10 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎమ్ ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.చైనా మార్కెట్ లో ఈ హాన‌ర్ నోట్ 10 6జీబీ ధరను రూ.32,100 గా,8జీబీ ధరను రూ.36,100 గా కంపెనీ నిర్ణయించింది.

హాన‌ర్ నోట్ 10 ఫీచర్స్....

హాన‌ర్ నోట్ 10 ఫీచర్స్....

6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ రిజల్యూషన్‌,ఇంటర్నల్‌ కిరిన్ 970 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 6జీబీ /8జీబీ ర్యామ్‌ , 64జీబీ/128 జీబీ స్టోరేజ్‌,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24,16 ఎంపీ డ్యుయల్‌ బ్యాక్ కెమెరా ,13 ఎంపీ సెల్పీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2,5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కొన్ని రోజుల క్రితం ఇండియా మార్కెట్ లో విడుదల అయిన హానర్ 9N  ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి ....

కొన్ని రోజుల క్రితం ఇండియా మార్కెట్ లో విడుదల అయిన హానర్ 9N ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి ....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Honor Note 10 Honor Note 10 debuts with 7" AMOLED display, 5,000 mAh battery and Kirin 970.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X