కుర్రకారు మనసు దొచే హువాయ్ ఇడియోస్ ఎక్స్5

Posted By: Super

కుర్రకారు మనసు దొచే హువాయ్ ఇడియోస్ ఎక్స్5

హువాయ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా మార్కెట్లోకి మంచి నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్స్‌కి అందిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల మొబైల్స్ రంగంలోకి అడుగు వేసింది హువాయ్. ఇటీవలే మార్కెట్లోకి హువాయ్ కంపెనీ విడుదల చేసిన హువాయ్ ఇడియోస్ ఎక్స్ 5 మొబైల్ ఫచర్స్‌ని ఈరోజు మీకు ప్రివ్యూగా పరిచయం చేస్తున్నాను.

హువాయ్ ఇడియోస్ ఎక్స్5 మొబైల్:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 800 MHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM 7230 chipset
మెసేజింగ్: SMS(threaded view), MMS, Email, Push Mail, IM
ఎఫ్ ఎమ్ రేడియో: No
గేమ్స్: Yes
కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support
జావా: Yes, via Java MIDP emulator, SNS integration, Google Search, Maps, Gmail, Talk, Document viewer

సైజు
చుట్టుకొలతలు: 120 x 62 x 11.6 mm
బరువు: 130 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 3.8 inches, Accelerometer sensor for auto-rotate

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm జాక్: Yes

మొమొరీ
ఫోన్ బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికార్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 2/4 GB storage, 512 MB RAM
మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్: (TransFlash) up to 32GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: HSDPA, 14.4 Mbps (U8800H) / 7.2 Mbps (U8800); HSUPA, 5.76 / 2 Mbps
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
బ్లూటూత్: Yes, v2.1 with A2DP, EDR
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా ఫీచర్స్
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash
ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: No

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Li-Po 1500 mAh
స్టాండ్ బై: Up to 380 h (2G) / Up to 440 h (3G)
టాక్ టైం: Up to 8 h 20 min (2G) / Up to 6 h 40 min (3G)

విడుదల: Available. Released 2011, April

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot