హువాయ్ ఇంపల్స్ 4జీ మొబైల్ ప్రివ్యూ

4జీ మొబైల్స్‌లలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ 3జీ కంటే ఫాస్టుగా ఉండడమే. హువాయ్ కంపెనీ నుండి రానున్న ఈ 4జీ మొబైల్ స్మార్ట్ ఫోన్ పేరు హువాయ్ ఇంపల్స్ 4జీ. ఈ స్మార్ట్ పోన్ ఆండ్రాయిడ్ ఆపేరిటంగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని తెలిపారు. అంతేకాకుండా హువాయ్ కంపెనీ ఇంపల్స్ 4జీ మొబైల్ ఫోన్‌ని క్యాండీ బార్ విభాగంలో విడుదల చేస్తుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ప్రత్యేకతలు క్లుప్తంగా...
హువాయ్ ఇంపల్స్ 4జీ మొబైల్ ప్రత్యేకతలు:
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA
ప్రకటించినది తేది: 2011, September
విడుదల తేది: Coming soon. 2011, September
సైజు
చుట్టుకొలతలు: 120 x 65 x 11.6 mm
బరువు: 130 g
డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 3.8 inches (~246 ppi pixel density)
Accelerometer sensor for auto-rotate
Touch-sensitive controls
Multi-touch input method
Proximity sensor for auto turn-off
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD (TransFlash) up to 32GB
డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 14.4 Mbps, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB
కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: No
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 800 MHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM 7230 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: No
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support
జావా: Yes, via Java MIDP emulator, SNS integration, Digital compass, Google Search, Maps,
ధర: ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications