నవంబర్ 27న రానున్న హువాయి ఖరీదైన ఫోన్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ Huawei తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Mate 20 Pro ను ఇండియా లో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ Huawei తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Mate 20 Pro ను ఇండియా లో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.అన్ని అనుకున్నట్టు జరిగితే నవంబర్ 27న ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లాంచ్ అవుతుంది. భారీ స్క్రీన్, బ్యారీ స్టోరేజ్, భారీ బ్యాటరీ, అద్భుతైన లైకా ట్రిపుల్ కెమెరా , అధునాతన టెక్నాలజీ తో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.76,000 ఉండచ్చు అని అంచనా.ఈ నేపథ్యంలో హువాయి కంపెనీ Mate 20 Pro తో పాటు Porsche Design Huawei Mate 20 RS ను కూడా ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 1,44,000 గా ఉంది అలాగే 512జీబీ వేరియంట్ ధర సుమారు రూ.1,78,000గా ఉంది.

Huawei Mate 20 Pro
ధర : రూ.76,000(అంచనా)
ఫీచర్లు...
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 3120 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4,6 జీబీ ర్యామ్, 64,128 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై,డ్యుయల్ సిమ్, 40,20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Porsche Design Huawei Mate 20 RS
ధర...
బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 1,44,000 గా ఉంది అలాగే 512జీబీ వేరియంట్ ధర సుమారు రూ.1,78,000గా ఉంది.

ఫీచర్లు...
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్,256,512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై,డ్యుయల్ సిమ్, 40,20 మెగాపిక్సల్డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








