హువాయ్ పవర్‌పుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'ఆనర్'

Posted By: Staff

హువాయ్ పవర్‌పుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'ఆనర్'

హువాయ్ మార్కెట్లో ఎన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పటికీ, ఇప్పటికి కూడా తమ ఉత్పత్తులలో కొత్త విషయాలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కాబోలు మార్కెట్లోకి కొత్తగా సూపర్ స్మార్ట్ పోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దానిపేరు 'హువాయ్ ఆనర్'. ఈ మొబైల్ కున్న ఫీచర్స్‌ని గమనించినట్లైతే యూజర్స్ అవాక్కవడం గ్యారంటీ.

హువాయ్ ఆనర్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్‌ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను 1.4 GHz ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 4ఇంచ్‌గా రూపోందించడం జరిగింది. హువాయ్ ఆనర్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే..

హువాయ్ ఆనర్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 13,500/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 10.9mm Thickness
బరువు: 140 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Capacitive Touchscreen Display
సైజు : 4.0-inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 480 X 854 Pixels
యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-touch Input Method, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.5 Gingerbread OS
సిపియు: 1.4GHz Single-Core Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 4GB Built-in Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for 32GB Memory Expansion Support
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting