ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ హవాయి, ప్రపంచపు నాజూకుశ్రేణి స్మార్ట్‌ఫోన్ ‘హవాయి ఆసెండ్ పీ6'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.29,999.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
హవాయి ఆసెండ్ పీ6 పరిమాణం 6.18మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), కె3వీ2 చిప్‌సెట్ (క్లాక్‌వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. హవాయి ఆసెంట్ పీ6 బ్లాక్ ఇంకా వైట్‌కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ హవాయి, ప్రపంచపు నాజూకుశ్రేణి స్మార్ట్‌ఫోన్ ‘హవాయి ఆసెండ్ పీ6'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ
ఫోన్ ధర రూ.29,999.

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
హవాయి ఆసెండ్ పీ6 పరిమాణం 6.18మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), కె3వీ2 చిప్‌సెట్ (క్లాక్‌వేగం 1.5గిగాహెట్జ్)

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. హవాయి ఆసెంట్ పీ6 బ్లాక్ ఇంకా వైట్‌కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
హవాయి ఆసెండ్ పీ6 పరిమాణం 6.18మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), కె3వీ2 చిప్‌సెట్ (క్లాక్‌వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. హవాయి ఆసెంట్ పీ6 బ్లాక్ ఇంకా వైట్‌కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6’
ఇండియన్ మార్కెట్లో ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్ ‘హవాయి పీ6'

Click it and Unblock the Notifications