రూ 5000లకే హావాయి స్మార్ట్‌ఫోన్ M835

Posted By: Staff

రూ 5000లకే హావాయి స్మార్ట్‌ఫోన్ M835

ఇండియన్ మొబైల్ మార్కెట్లో తనకంటూ సుస్దిరమైన స్దానాన్ని సంపాదించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది హావాయి మొబైల్ కంపెనీ. అందులో భాగంగానే హావాయి కంపెనీ నుండి ఓ సరిక్రొత్త స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దానిపేరు హావాయి M835. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి పోటీగా నిలవగలదనే ఉద్దేశ్యంతోనే కంపెనీ విడుదల చేస్తుందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న యూత్‌ని దృష్టిని పెట్టుకోని అన్ని మొబైల్ కంపెనీలు మొబైల్స్‌ని తయారు చేస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి యూత్ కూడా వారియొక్క జేబులో స్మార్ట్ ఫోన్స్‌ని పెట్టుకోవడానికి మాత్రమే ఇష్టపడుతుండడంతో మొబైల్ కంపెనీలు అన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి తమ ఆసక్తిని చూపుతున్నాయి. హావాయి విడుదల చేయనున్న ఈ M835 మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

హావాయి M835‌లో లేటెస్ట్ ఫీచర్స్ అన్ని పోందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో క్లిక్ అవ్వాలంటే మద్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకోని దీని ఖరీదు కూడా తగ్గించడం జరిగింది. హావాయి M835 2.8 ఇంట్ టచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంటుంది. ఇక ఇందులో రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో.

The key features of Huawei M835:

Lion battery which provides a stand by of 210 hours and a talk time of 4 hours.
It comes with a USB wall charger. This helps in charging the phone while using your laptop.
The Huawei M835 comes with a preset 2GB external memory, and it is expandable up to 32GB.
The internal memory is a mere 256MB.
The O.S as mentioned earlier is a Froyo 2.2.
A good 2.2 inch touch screen
One the connectivity front, it offers WLAN and Bluetooth. This makes it one of the cheapest phones with WIFI facility.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 3.2 మెగాఫిక్సల్ కెమెరా పోందుపరచబడింది. దాని సహాయంతో మీరు పోటోలను, ఇమేజిలను తీసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి క్వర్టీ కీ ప్యాడ్ సహాయంతో మనం కీలను చాలా సునాయాసంగా, అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక ఇందులో మొమొరీని విస్తరించుకునేందుకు ఇది 32జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి మరోక స్పెషల్ టెక్నాలజీ ఏమిటంటే ఇది డిటిఎస్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో త్వరలో విడుదల కానున్నటువంటి ఈ మొబైల్ ధర కూడా సుమారుగా రూ 5000 ఉండవచ్చునని నిపుణుల అంచనా...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot