హువాయి Maimang 7 వచ్చేస్తోంది బాసూ, ఫీచర్లు తెలుసుకుంటారా ?
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 7 ను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనుంది.
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 7 ను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనుంది. రూ.35,560 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.
హువాయి మైమాంగ్ 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
హువాయి టాప్ 5 ఫోన్లపై ఓ లుక్కేయండి.

హువావే పీ20 లైట్
హువావే పీ20 లైట్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హువావే పీ20
హువావే పీ20 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హువావే హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఎంజాయ్ 8
ఎంజాయ్ 8 ఫీచర్లు
ధర రూ. 3జీ వేరియంట్ 1299 యెన్‌గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్ ధర 1499యెన్‌లుగా ఉండే అవకాశం.
5.99 ఇంచెస్ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
3/4జీ ర్యామ్
32/64జీబీ స్టోరేజ్
256దాకా విస్తరించుకునే సదుపాయం
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఎంజాయ్ 8ఇ
ఎంజాయ్ 8ఇ 1099 యెన్ ఇండియా కరెన్సీలో రూ.11,388గా ఉండే అవకాశం.
5.7 ఇంచెస్ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
3జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








