ఐఫోన్ 8కు భారీ షాక్ ఇవ్వబోతున్న ఫోన్ ఇదే !

Written By:

మొబైల్ మార్కెట్లో టాప్ కంపెనీగా దూసుకుపోతున్న ఆపిల్ కు హువాయి తన ఫోన్‌తో చెక్ పెట్టనుంది. ఐఫోన్ 8కు పోటీగా తన మేట్ 10ను మార్కెట్లోకి దించనుంది. హువాయి నుంచి అతి త్వరలోనే మేట్ 10 దూసుకురానుంది. అన్నీ కుదిరితే అక్టోబర్ 16న ఈ ఫోన్ గ్రాండ్ గా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. మరి ఎలా చెక్ పెడుతుందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 40 వేల కెమెరాకు బదులుగా బుడ్డ బొమ్మ, కొంపముంచిన ఫ్లిప్‌కార్ట్ సమాధానం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఐఫోన్ 8 : 5.0" (12.7 cm), Full HD (1080 x 1920 pixels), క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఓలెడ్ డిస్‌ప్లే
మేట్ 10 : 6.0" (15.24 cm) , Full HD (1080 x 1920 pixels), ఆక్టాకోర్ ప్రాసెసర్, అమోల్డ్ డిస్‌ప్లే

ర్యామ్

ఐఫోన్ 8 : 4జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 256 జిబి విస్తరణ సామర్ధ్యం.
మేట్ 10 : 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 256 జిబి విస్తరణ సామర్ధ్యం.

కెమెరా

ఐఫోన్ 8: 12 ఎంపీ, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3.5 ఆడియో జాక్
మేట్ 10 : 13 ఎంపీ, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 3.5 ఆడియో జాక్

బ్యాటరీ

ఐఫోన్ 8 : 2350 mAh, iOS v10 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ సిమ్
మేట్ 10 : 4000 mAh, Android v7.1 (Nougat) డ్యూయెల్ సిమ్

అదనపు ఫీచర్లు

ఐఫోన్ 8 : Yes Wi-Fi 802.11, a/ac/b/g/n/n 5GHz, 4G (supports Indian bands), 3G, 2G
మేట్ 10 : Yes Wi-Fi 802.11, b/g/n, 4G (supports Indian bands), 3G, 2G

ధర

ఐఫోన్ 8 : లక్ష వరకు ఉండే అవకాశం
మేట్ 10 : 40 వేల వరకు ఉండే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Mate 10 appears in leak again; features a full-screen design Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot