Home
Mobile

ఆపిల్‌ vs హువాయి, Mate 10, Mate 10 Pro ఫోన్లతో సవాల్ !

చైనా దిగ్గజం హువాయి అమెరికన్‌ మొబైల్‌దిగ్గజం ఆపిల్‌కు చెక్‌పెట్టేలా సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.

By Hazarath

చైనా దిగ్గజం హువాయి అమెరికన్‌ మొబైల్‌దిగ్గజం ఆపిల్‌కు చెక్‌పెట్టేలా సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఐ ఫోన్‌ 8, 8ప్లస్‌, X కు ధీటుగా హువాయి మేట్‌10, మేట్‌ 10 ప్రొలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హువాయి మేట్ 10 ధర దాదాపు రూ .53,400గాను, 10 ప్రో ధర దాదాపు రూ .61,000గాను నిర్ణయించింది. నవంబరు నుంచి ఆస్ట్రేలియా, చైనా, ఈజిప్ట్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్,యూఏఈ దేశాల్లో విక్రయాలు మొదలుకానున్నాయి. ఇండియాకు ఎప్పుడనేది కంపెనీ స్పష్టతనివ్వలేదు. అతి త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

 హువావే మేట్ 10 ఫీచర్లు

హువావే మేట్ 10 ఫీచర్లు

ధర రూ. రూ .53,400
5.9 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 హువాయి మేట్‌ 10 ప్రొ ఫీచర్లు

హువాయి మేట్‌ 10 ప్రొ ఫీచర్లు

ధర : దాదాపు రూ .61,000
6 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 (ఓరియో), హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 20, 12 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌, ఐపీ 67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.

 ఫుల్ వ్యూ డిస్‌ప్లే

ఫుల్ వ్యూ డిస్‌ప్లే


కాగా రెండు ఫోన్లు ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో, స్వదేశీ HiSilicon Kirin 970 SoCతో దూసుకొచ్చాయి. న్యూయరల్-నెట్వర్క్ ప్రాసెసర్ యూనిట్ (NPU) ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్ చిప్‌ సెట్‌ కూడా ఇదే.

 ఆపిల్‌ తరహా స్లిమ్మెర్ బాడీతో

ఆపిల్‌ తరహా స్లిమ్మెర్ బాడీతో

ఐ ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ మిస్‌ అయితే హువాయి మాత్రం ఈరెండు రెండు ఫోన్లలనో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ జత చేర్చింది. దీంతో ఆపిల్‌ తరహా స్లిమ్మెర్ బాడీతో, బయోనిక్ స్వంత డ్యూయల్ కోర్ 'నారల్ ఇంజిన్' మద్దతుతో వస్తున్న ఆపిల్‌ ఐఫోన్లకు గట్టిపోటీ ఇస్తాయని మొబైల్‌ నిపుణులు భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei Mate 10, Mate 10 Pro With FullView Displays, MobileAI Launched: Price, Specifications more..Read in telugu gizbot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X