అక్టోబర్ 16న మేట్ 10, కొత్త ఫీచర్‌తో..

Written By:

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మేట్ 10'ను అక్టోబ‌ర్ 16న‌ విడుదల చేయనుంది. కంపెనీ నుంచి సరికొత్త ఫీచర్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో HiSilicon Kirin 970 చిప్ సెట్ ను పొందుపరిచారు. ఈ రకమైన చిప్ సెట్ తో రానున్న మొట్టమొది ఫోన్ కూడా ఇదే. దీని ధర సుమారు 555 డాలర్లు ఉండే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికొస్తే..

జియో ఉచితానికి ఇకపై ముగింపు ! టెల్కోలకు ఊపిరి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, HiSilicon Kirin 970 చిప్ సెట్

ర్యామ్

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ

యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei Mate 10 rumored to launch on October 16th, massive price tag and Lite variant in tow Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot