ధరలో ఆపిల్ తో పోటీ పడుతున్న హువాయి కొత్త ఫోన్లు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ 'హువాయి' కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.హువావే 20 సిరీస్‌లో అంచనాలకు మించి వరుసగా నాలుగు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ 'హువాయి' కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.హువావే 20 సిరీస్‌లో అంచనాలకు మించి వరుసగా నాలుగు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.భారీ స్క్రీన్లు, బ్యారీ స్టోరేజ్, భారీ బ్యాటరీ, అద్భుతైన లైకా ట్రిపుల్ కెమెరా , అధునాతన టెక్నాలజీ తో ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 67,900నుంచి ప్రారంభం కానున్నాయి అయితే హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ధరను లక్షకుపైగా రూపాయలుగా నిర్ణయించి లగ్జరీ ఫోన్లకు పెట్టింది పేరైన ఆపిల్‌కు సరికొత్త సవాల్ విసిరింది.

హువాయి మేట్ 20,మేట్ 20 ప్రొ ధర....
హువాయి మేట్ 20
4GB RAM + 64GB internal storage: €799 (Rs 67,844)
6GB RAM + 128GB internal storage: €849 (Rs 72,090)
హువాయి మేట్ 20 ప్రొ
6GB RAM + 128GB internal storage: €1,049 (Rs 89,072)

హువాయి మేట్ 20ఎక్స్ ధర
అక్టోబర్ 26నుంచి విక్రయానికి లభ్యం
6GB RAM + 128GB internal storage: €899 (Rs 76,335)

హువాయి మేట్ ఆర్‌ఎస్
నవంబర్ 16నుంచి విక్రయానికి లభ్యం
4GB RAM + 128GB internal storage: €1,695 (Rs 1,43,926)
6GB RAM + 128GB internal storage: €2,095 (Rs 1,77,890)

హువాయి వాచ్ GT
Sport: €199 (Rs 16,897)
Classic: €249 (Rs 21,143)
హువాయి బ్యాండ్ 3 ప్రొ : €99 (Rs 8,406)


Click it and Unblock the Notifications








