Home
Mobile

అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా హువాయి నోవా 3ఐ

చైనా మొబైల్ దిగ్గజం హువాయి ఇండియాలో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.

By Anil

చైనా మొబైల్ దిగ్గజం హువాయి ఇండియాలో తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. నోవా 3ఐ పేరుతో హువాయి కంపెనీ విడుదల చేసింది. ఈ నోవా 3ఐ ఫోన్ లాంచ్ చేసిన వెంటనే ప్రీ ఆర్డర్స్ బుక్ చేసేకునే అవకాశం కల్పించారు హువాయి కంపెనీ.కాగా ఈ రోజు నుంచి అమెజాన్ లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.ఈ నేపథ్యంలో నోవా 3ఐ కొనే వారికీ డిస్కౌంట్ తో పాటు జియో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.

ధర :

ధర :

ఈ నోవా 3ఐ ధరను రూ. 20,990 గా హువాయి కంపెనీ నిర్ణయించింది.ఈ ఫోన్ అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా పొందవచ్చు.

డిస్‌ప్లే :

డిస్‌ప్లే :

6.3 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది,256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE అదనపు ఆకర్షణలు.

కెమెరా :

కెమెరా :

నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది . బ్యాక్ కెమెరా విషయానికొస్తే 16+2 మెగాపిక్సల్ cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.అలాగే పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 24+2 మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఈ హువాయి నోవా 3ఐ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3340 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

హువాయి నోవా 3ఐ ఫీచర్లు :

హువాయి నోవా 3ఐ ఫీచర్లు :

6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌,ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా,3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

జియో యూజర్లకు 100 జీబీ ఉచిత డేటా :

జియో యూజర్లకు 100 జీబీ ఉచిత డేటా :

అలాగే 2 వేల రూపాయల ఎక్సేంజ్‌, రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు జియో యూజర్లకు 100 జీబీ ఉచిత డేటా లాంటి ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Huawei Nova 3i going on sale today at 12PM on Amazon India; here are the deals to look out for.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X