Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు, చివరి రోజు ఆఫర్లపై ఓ లుక్కేయండి

అనుకోని సమయంలో అమెజాన్ సైట్‌లో చైనా దిగ్గజం హువాయి ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది.

By Hazarath Aiah

అనుకోని సమయంలో అమెజాన్ సైట్‌లో చైనా దిగ్గజం హువాయి ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈసేల్ కూడా కేవలం ఒకరోజు మాత్రమే జరగగనుంది. ఈ రోజే చివరి రోజుగా తెలిపింది. ఇందులో భాగంగా పలు హువాయి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఇవ్వడంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ సదుపాయాలను కూడా కల్పించారు.Huawei P20 Pro, P20 Lite, Nova 3 And Nova 3i లాంటి ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్లను ప్రకటించింది.

రూ.10 వేల తగ్గింపుతో హువావే పీ20 ప్రొ

రూ.10 వేల తగ్గింపుతో హువావే పీ20 ప్రొ

దీని అసలు ధర రూ. 64,499, కాగా కంపెనీ రూ.5 వేల తగ్గింపుతో దీన్ని 59,999కి విక్రయిస్తోంది. అలాగే SBI credit card ద్వారా కొనుగోలు చేసినవారికి మరో రూ. 5 వేల తగ్గింపును అందిస్తోంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది.

హువావే పీ20 ప్రొ ఫీచర్లు

హువావే పీ20 ప్రొ ఫీచర్లు

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మూడు కెమెరాలు

మూడు కెమెరాలు

ఇందులో 6.1 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 40, 20, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి. 3ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగించి ఈ కెమెరాల ద్వారా ఫొటోలను తీసుకోవచ్చు.

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఇక ఫోన్ ముందు భాగంలో ఉన్న 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా డివైస్‌ను ఫేస్ సహాయంతో అన్‌లాక్ చేయవచ్చు. వీడియోలను చాలా నెమ్మదిగా షూట్ చేసుకునేందుకు సూపర్ స్లో మోషన్ సపోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న అల్ట్రా స్నాప్‌షాట్ మోడ్ ద్వారా కేవలం 0.3 సెకండ్ల వ్యవధిలోనే ఫొటోలను తీసుకోవచ్చు.

హువాయి నోవా 3

హువాయి నోవా 3

దీని ధర రూ.34,999. కాగా SBI credit card ద్వారా కొనుగోలు చేసినవారికి 5 శాతం డిస్కౌంట్ లభించనుంది.ఎక్స్‌ఛేంజ్‌పై రూ.4వేల అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది.జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తించనుంది.

హువావే నోవా 3 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోవా 3ఐ

నోవా 3ఐ

దీని ధర రూ. 20,990. కాగా ఇప్పుడు రూ.500 తగ్గింపుతో రూ.20,490 ధరకు సొంతం చేసుకోవచ్చు. .జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తించనుంది.

హువావే నోవా 3ఐ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

హువాయి పీ20 లైట్

హువాయి పీ20 లైట్

దీని ధర రూ. 19,999, కాగా రెండు వేల తగ్గింపుతో రూ.17,999 ధరకు అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొన్నవారికి అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.

హువావే పీ20 లైట్ ఫీచర్లు

హువావే పీ20 లైట్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei Smartphone Deals: Discounts on Huawei P20 Pro, P20 Lite, Nova 3 And Nova 3i on Amazon more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X