Just In
- 2 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 5 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 7 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- News
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం KCR
- Sports
Australia Open 2023 ఫైనల్లో సానియా జోడీ!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో మరింత రొమాంటిక్‌గా ఎలా ఉండాలో తెలుసా?
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
24 ఎంపీ సెల్ఫీ కెమెరాతో Huawei P20 Lite, రూ.19,999కే
హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ20 లైట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈస్మార్ట్‌ఫోన్లో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. క్లెయిన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ రూ.19,999 ధరకు మే 3వ తేదీ నుంచి వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది.

ఈ ఫోన్ లో మరొక ప్రధాన ఆకర్షణ AR-based stickers. ఆపిల్ Animojis, శాంసంగ్ AR Emojisల మాదిరిగానే ఈ ఫోన్లో కూడా కొన్ని రకాల స్టికర్లను సపోర్ట్ చేస్తుంది. 3డీ ఫేషియల్ రికాగ్నేషన్ తో పాటు ఫేసియల్ అన్ లాక్ ఫీచర్ ను కూడా దీనిలో పొందుపరిచారు. సెన్సార్ల విషయానికొస్తే proximity sensor, ambient light sensor, compass, gravity sensor, gyroscope, and fingerprint sensor వంటి సెన్సార్లను వెనకభాగంలో పొందుపరిచారు.
హువావే పీ20 లైట్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
అయితే కంపెనీ పీ20ని కూడా ఇది వరకే ప్యారిస్ లో లాంచ్ చేసింది.ఈ ఫోన్ ధర రూ.52 వేలుగా నిర్ణయించింది. ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనేది కంపెనీ క్లారీటి ఇవ్వలేదు.
హువావే పీ20 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470