Just In
- 11 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 3 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
రామప్ప ఆలయంలో కవిత పూజలు: బీఆర్ఎస్ దూసుకెళ్తోందంటూ బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శ
- Movies
Waltair Veerayya 10 Days Collections: మెగాస్టార్ బాక్సాఫీస్ దంచుడు.. పదో రోజు వచ్చింది ఎంతంటే?
- Sports
Big Bash League : ఫించ్ దంచి కొట్టినా.. అతని నిర్ణయమే కొంప ముంచిందిగా..!
- Lifestyle
పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
40 Mpతో 3 కెమెరాల స్మార్ట్‌ఫోన్,అదరగొడుతున్న ఫీచర్లు,బడ్జెట్ ధర
ఆపిల్, శాంసంగ్, షియోమి ఇంకా ఇతర కంపెనీల హైఎండ్ స్మార్ట్‌ఫోన్లను సవాల్ చేస్తే హువాయి కంపెనీ తన కొత్త ఫ్లాగ్ షిప్ డివైస్ ను మార్కెట్లోకి దించింది. ఈ రోజే ఇండియా మార్కెట్లో దీన్ని లాంచ్ చేసింది. హువాయి పీ20 ప్రొను ఈ రోజు హువాయి కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అద్భుత ఫీచర్లతో ఈ ఫోన్ ఇతర ఫోన్లను సవాల్ చేసేందుకు రెడీ అయింది. ఇందులో 6.1 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఉంటుంది. ఇవే కాక తొలిసారిగా మొబైల్ మార్కెట్లో 3 కెమెరాల ఫోన్ సందడి చేయనుందని కంపెనీ తెలిపింది. ఫీచర్లు, ధర ఇతర వివరాలను పరిశీలిస్తే..

40, 20, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలు
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 40, 20, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి. 3ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగించి ఈ కెమెరాల ద్వారా ఫొటోలను తీసుకోవచ్చు.

ఫోన్ ముందు భాగంలో
ఇక ఫోన్ ముందు భాగంలో ఉన్న 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా డివైస్‌ను ఫేస్ సహాయంతో అన్‌లాక్ చేయవచ్చు. వీడియోలను చాలా నెమ్మదిగా షూట్ చేసుకునేందుకు సూపర్ స్లో మోషన్ సపోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న అల్ట్రా స్నాప్‌షాట్ మోడ్ ద్వారా కేవలం 0.3 సెకండ్ల వ్యవధిలోనే ఫొటోలను తీసుకోవచ్చు.

మిడ్‌నైట్ బ్లూ కలర్‌లో ..
హువావే పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్ కేవలం మిడ్‌నైట్ బ్లూ కలర్‌లో మాత్రమే విడుదల కాగా రూ.64,999 ధరకు వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. మే 3వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

పీ 20 లైట్
దీంతో పాటు హువాయి కంపెనీ పీ 20 లైట్‌ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ కూడా అమెజాన్ డాట్ ఇన్ లో మే 3వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ దీని ధరను 19,999 రూపాయలుగానూ కంపెనీ నిర్ణయించింది. కాగా ఇందులో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

పీ 20 లైట్ ఫీచర్లు
5.84 పుల్‌హెచ్‌డీస్క్రీన్ 19.9ఫుల్ వ్యూ డిస్‌ప్లే
హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
16+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470