హువాయి దెబ్బకు చతికిలపడిన ఆపిల్

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా తన హవా చాటుతున్న ఆపిల్‌, చైనా మార్కెట్‌లో మాత్రం తన సత్తాను నిరూపించుకోలేకపోతుంది.

By Hazarath
|

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా తన హవా చాటుతున్న ఆపిల్‌, చైనా మార్కెట్‌లో మాత్రం తన సత్తాను నిరూపించుకోలేకపోతుంది. చైనా వినియోగదారులకు దగ్గర అవాలనుకుంటున్న ఆపిల్‌ హువాయి దెబ్బకు అక్కడ చతికిలపడింది.

జియో రూ. 149 ప్లాన్‌లో భారీ మార్పులు !జియో రూ. 149 ప్లాన్‌లో భారీ మార్పులు !

huawei

ఫైనాన్సియల్‌ టైమ్స్‌ నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది తమ బ్రాండుగా హువాయిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. దాని తర్వాత స్థానాన్ని ఆపిల్ ఆక్రమించింది. ఈ సర్వేలో 31.4 శాతం మంది హువాయ్‌ను ఎంచుకోగా 24.2 శాతం మంది ఐఫోన్‌ను ఎంచుకున్నారు. యేటియేటికి ఐఫోన్‌ కొనుగోలు చేద్దామనుకునే వారి సంఖ్య పడిపోతుందని సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో హువాయి ఫోన్లపై ఓ లుక్కేయండి.

అక్టోబర్లో ఇండియా మార్కెట్‌ని శాసించేది ఈ 7 ఫోన్లే !అక్టోబర్లో ఇండియా మార్కెట్‌ని శాసించేది ఈ 7 ఫోన్లే !

Huawei P9

Huawei P9

ఫీచర్లు

ధర రూ. 27, 600
5.2 అంగుళాల స్క్రీన్, 4జీ, డ్యూయెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ. 

Huawei P9 lite

Huawei P9 lite

ధర రూ. 17,144

ఫీచర్లు

Octa core (2 GHz, Quad Core + 1.4 GHz, Quad core)

HiSilicon Kirin
3 GB RAM
Display
5.2 inches (13.21 cm)
Full HD, 424 PPI
IPS LCD
Camera
13 MP Primary Camera
Dual-color LED Flash
8 MP Front Camera
Battery
3000 mAh
No Quick Charging
USB Type-C port

Huawei Ascend G630
 

Huawei Ascend G630

ధర రూ. 5555

ఫీచర్లు

క్వాడ్ కోర్, 1.2 GHz
1 GB ర్యామ్
5.0 inches (12.7 cm) HD, 294 PPI
LCD
8 MP Primary కెమెరా
LED Flash
1 MP సెల్ఫీ కెమెరా
2000 mAh Non-రిమూవబుల్ బ్యాటరీ

Huawei Ascend Y220

Huawei Ascend Y220

ధర రూ. 2,999

ఫీచర్లు 

Dual Core, 1 GHz
MediaTek MT6572M
256 MB RAM
3.5 inches (8.89 cm)
320x480 px, 165 PPI
TFT
0.3 MP Primary Camera
Battery1350 mAh

హానర్ 8 ప్రొ

హానర్ 8 ప్రొ

ధర రూ. 29,999, ఫీచర్లు

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 8 లైట్ ఫీచర్లు

హానర్ 8 లైట్ ఫీచర్లు

ధర రూ. 17,999
ఆక్టాకోర్ సీపీయూ
4జీబీ ర్యామ్
64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం
గ్లాస్, మెటల్ యునిబాడీ డిజైన్
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
డ్యూయల్ సిమ్, వాయిస్ఓవర్ సపోర్టు
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
తొలుత ప్రీమియం బ్లాక్ రంగులో అందుబాటులో ఉండే ఈ ఫోన్, తర్వాత బ్లూ రంగులో కూడా అందుబాటులోకి వస్తోంది.

హానర్ 6ఎక్స్ ఫీచర్లు

హానర్ 6ఎక్స్ ఫీచర్లు

ధర రూ. 12,999

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Best Mobiles in India

English summary
Huawei pips Apple to become top smartphone brand in China: Survey Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X