శివరాత్రి దాటాకే ఫస్ట్‌లుక్!!

Posted By: Prashanth

శివరాత్రి దాటాకే ఫస్ట్‌లుక్!!

 

ఉత్తమ క్వాలిటీ ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్‌ల తయారీ సంస్థ హువావీ 2012 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ను పురస్కరించుకుని శక్తివంతమైన క్వాడ్ కోర్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. డైమెండ్ సిరీస్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ డివైజ్ పేరు ‘ఎసెండ్ డీ1 క్యూ’. ప్రపంచపు నాజూకైన స్మార్ట్ ఫోన్‌లలో డీ1 క్యూ ఒకటిగా గుర్తింపుతెచ్చుకుంటుందని హువావీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* హై స్పీడ్ డ్యూయల్ కోర్ TI 1.5GHz OMAP టెగ్రా 2 ప్రాసెసర్,

* ఆకర్షణీయమైన డిజైన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot