కత్తులతో దూసుకు వస్తున్న హువాయ్...

Posted By: Super

కత్తులతో దూసుకు వస్తున్న హువాయ్...

 

హువాయ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ 'హువాయ్ యు8510 ఎక్స్3' ప్రత్యేకతలను వన్ ఇండియా మొబైల్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని డిస్ ప్లే సైజు 3.2 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ చుట్టుకొలతలు విషయానికి వస్తే 110 x 56.5 x 11.2 mm. మొబైల్ బరువు     104 గ్రాములు.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. 512 MB ROM, 256 MB RAMలు ప్రత్యేకం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.15 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. కెమెరాలో ఆటో ఫోకస్ ప్రత్యేకం. ఇందులో ఉన్న సెకండరీ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకోని రావచ్చు.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షప్తం చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతం చేసేందుకు గాను ఇందులో క్వాలికామ్ MSM7227 600 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు. ఎంటర్టెన్మెంట్ కోసం ఆడియో, వీడియో ప్లేయర్స్‌తో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-Po 1200 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

'హువాయ్ యు8510 ఎక్స్3' స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

2G నెట్‌వర్క్:     GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్‌వర్క్:     HSDPA 900 / 2100

చుట్టుకోలతలు:     110 x 56.5 x 11.2 mm

బరువు:    104 g

డిస్ ప్లే టైపు:     TFT capacitive touchscreen, 16M colors

డిస్ ప్లే సైజు:     320 x 480 pixels, 3.2 inches

ఇంటర్నల్ మెమరీ:     512 MB ROM, 256 MB RAM

విస్తరించుకునే మెమరీ:    microSD (TransFlash) up to 32GB, buy memory

ప్రైమరీ కెమెరా:     3.15 MP, 2048x1536 pixels, autofocus

వీడియో:    Yes

సెకండరీ:     Yes

ఆపరేటింగ్ సిస్టమ్:     Android OS, v2.3 (Gingerbread)

సిపియు:    Qualcomm MSM7227 600 MHz processor

బ్యాటరీ:     Standard battery, Li-Po 1200 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot