'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఓఎస్' ఇప్పడు హువాయ్‌లో..

Posted By: Prashanth

'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఓఎస్' ఇప్పడు హువాయ్‌లో..

 

ఇండియన్ మార్కెట్లో అడపా దడపా స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న కంపెనీలలో హువాయ్ మొబైల్ కంపెనీ ఒకటి. స్వతహాగా చైనా మొబైల్ కంపెనీ అయిన హువాయ్ మొట్టమొదటి సారి మొబైల్ రంగంలో వినూత్న అంకానికి శ్రీకారం చుట్టింది. ఆ వినూత్నమైన అంకం ఏమిటంటే సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్తగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 4.0 'ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌'తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్ 'హువాయ్ యు 8860 హానర్'ని మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది.

ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఒక్క శాంసంగ్ నెక్సస్ స్మార్ట్ ఫోన్స్‌లో మాత్రమే ఈ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఐతే శాంసంగ్ నెక్సస్ ఫోన్స్‌లో కాకుండా వేరే ఇతర మొబైల్స్‌లలో 'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్' ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవబోతున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ 'హువాయ్ యు 8860 హానర్' కాబోతుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హువాయ్ మొబైల్ వెబ్‌సైట్‌లో 'హువాయ్ యు 8860 హానర్' పేజిలో పొందుపరచడం జరిగింది. వన్ ఇండియా మొబైల పాఠకులకు 'హువాయ్ యు 8860 హానర్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'హువాయ్ యు 8860 హానర్' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్:    GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్:         HSDPA 900 / 1700 / 2100

సైజు

చుట్టుకొలతలు:         122 x 61 x 11 mm

బరువు:         140 g

డిస్ ప్లే

టైపు:     TFT capacitive touchscreen, 16M colors

సైజు:     480 x 854 pixels, 4.0 inches

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్:     Yes

3.5mm ఆడియో జాక్:     Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:     1 GB storage, 512 MB RAM, 4 GB ROM

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD (TransFlash) up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:     Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps

ఎడ్జి:     Class 10, 236.8 kbps

వైర్‌లెస్ ల్యాన్:     Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot

బ్లాటూత్:     Yes, v2.1 with A2DP, EDR

యుఎస్‌బి:         Yes, microUSB v2.0

కెమెరా

ప్రైమరీ కెమెరా:     8 MP, 3264x2448 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్:     Geo-tagging, HDR

వీడియో:     Yes, 720p@30fps

సెకండరీ కెమెరా:     Yes, 2 MP

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:     Android OS, v2.3.5 (Gingerbread)

చిఫ్ సెట్:Qualcomm MSM8255T Snapdragon

సిపియు:     1.4 GHz Scorpion

జిపియు:Adreno 205

సెన్సార్స్:Accelerometer, gyro, proximity, compass

మెసేజింగ్:    SMS(threaded view), MMS, Email, Push Mail, IM

బ్రౌజర్:         HTML, Adobe Flash

రేడియో:         FM radio

గేమ్స్:     Yes

మొబైల్ లభించు కలర్స్:     Glossy Black, Textured Black, Elegant White, Vibrant Yellow

జిపిఎస్:     Yes, with A-GPS support

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ:Standard battery, Li-Po 1900 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot