Home
Mobile

రూ. 13,600 ధరలో Huawei Y6 Pro స్మార్ట్‌ఫోన్‌

హువాయి వై సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను రిలీజ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన ఫోన్‌కి అప్‌డేట్‌గా ఈ ఫోన్ వచ్చింది.

By Hazarath

హువాయి వై సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను రిలీజ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన ఫోన్‌కి అప్‌డేట్‌గా ఈ ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ Germany, Italy and Franceలలో మాత్రమే లభ్యమవుతోంది. ఇండియాకి ఈ ఫోన్ ఎప్పుడు అనేదానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. బ్లాక్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ ధరను కంపెనీ €179గా నిర్ణయించింది. ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 13,600.

Huawei Y6 Pro

హువాయి వై6 ప్రొ (2017) ఫీచర్లు

5 ఇంచ్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 7.0 నూగట్‌, 13 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3020 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Huawei Y6 Pro (2017) with Snapdragon 425 SoC, Android Nougat launched: Specifications, features Read more news At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X